ఇరాన్ ప్రజలను చంపితే..సైనిక దాడులు చేస్తాం..ఇరాన్ కు మరోసారి అమెరికా వార్నింగ్

ధైర్యవంతులైన ప్రజలకు మద్దతు ఉంటుందని అని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటించారు. సుప్రీం లీడర్ ఖమేనీ నిరసనలలో అమెరికా పాత్ర ఉందని ఆరోపించినప్పటికీ, శాంతియుత నిరసనకారులను చంపితే సైనిక దాడులకు పాల్పడతామని ట్రంప్ ఇప్పటికే ఇరాన్​ కు వార్నింగ్​ ఇచ్చారని స్పష్టం చేశారు.