ఇవాళ్టి ( డిసెంబర్ 27 )నుంచి సీడబ్ల్యూసీ మీటింగ్..హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్‌‌‌‌ గౌడ్‌‌‌‌

కాంగ్రెస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం శనివారం ఢిల్లీలో జరగనుంది. ఢిల్లీలో ఏఐసీసీ హెడ్ ఆఫీస్ ఇందిరా భ‌‌‌‌వ‌‌‌‌న్‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌ చీఫ్‌‌‌‌ మ‌‌‌‌ల్లిఖార్జున ఖ‌‌‌‌ర్గే అధ్యక్షత‌‌‌‌న ఉదయం 11 గంటలకు ఈ మీటింగ్ ప్రారంభం కానుంది.