ఈ-రిక్షాలను రిమోట్‌తో ఆపేస్తున్న యాప్‌లు.. గూగుల్, యాపిల్‌కు కేంద్రం నోటీసులు

గూగుల్, యాపిల్ సెల్ ఫోన్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 7 వివాదాస్పద యాప్ లను తొలగించాలని ఆదేశించింది. గూగుల్, యాపిల్ ఫోన్లలో ప్లేస్టోర్లలో ఈ యాప్ లను వెంటనే తొలగించాలని నోటీసులో తెలిపింది.