ఉద్యోగాలు చేయడం కాదు..సృష్టించే స్థాయికి ఎదగాలి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

యువత లక్ష్య సాధన కోసం కష్ట పడాలని, ఫెయిల్యూర్స్‌‌‌‌ను తట్టుకొని నిలబడగలగాల ని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పిలుపునిచ్చారు. సమస్య ఎక్కడ ఉందో గుర్తించి, స్వామి వివేకానంద చెప్పినట్లు ఏ పని చేసినా శ్రద్ధపెట్టాలని సూచించారు.