గ్రామాల నుంచి వలసలు నివారించి స్థానికం గానే ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్ నేతృ త్వంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథ కాన్ని (ఎంజీఎన్ ఆర్‌ఈజీఎస్) నిర్వీర్యం చేసేందుకు ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు విమర్శించారు.