ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ప్రశాంతంగా నీట్ పరీక్ష

ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. హనుమకొండలోని 12 సెంటర్లలో పరీక్ష నిర్వహించగా, 4,196 మంది అభ్యర్థులకు 3,764 మంది హాజరయ్యారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కాలేజీలో ఏర్పాటు చేసిన సెంటర్ ను కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు.