ఉషది ఏ తెగ? అని అమ్మ అడిగింది: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విశేషాలను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. ఇది నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది.