ఊరి కోసం రౌడీగా మారిన రొక్కపులి.. 'కొంబుసీవి'లో శరత్ కుమార్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్!

టెంట్ కొట్టా (Tentkotta) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న యాక్షన్ డ్రామా ‘కొంబుసీవి’ (Kombuseevi). ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు పొన్రామ్ తెరకెక్కించారు. ఒక గ్రామం మనుగడ కోసం సాగించిన పోరాటాన్ని, గురుశిష్యుల మధ్య ఉన్న గాఢమైన అనుబంధాన్ని కళ్లకు కడుతుంది.