ఎన్నికల నిర్వహణలో పీవోల పాత్ర కీలకం : కలెక్టర్ ఆదర్శ్ సురభి

ఎన్నికల నిర్వహణలో పీవోల పాత్ర కీలకమని, నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పీవోలు, ఏపీవోలకు ఈనెల 6న నిర్వహించే ఒకరోజు శిక్షణ కార్యక్రమంపై ఎంపీడీవోలు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు.