ఎన్నికల విధుల్లో పాల్గొన్న టీచర్స్కి రెమ్యూనరేషన్ ఇవ్వాలి : ఉపాధ్యాయ సంఘాల నాయకులు

ఎన్నికల విధులు, కుల గణనలో పాల్గొన్న ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు.