ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ..వంద శాతం ఫలితాలు సాధిస్తాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ వంద శాతం ఫలితాలు సాధిస్తామని పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్​నగర్, హన్వాడ మండలాల్లోని మొత్తం 60 సర్పంచ్ స్థానాలకు 40 స్థానాల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించి, ప్రజలు కాంగ్రెస్ వెన్నంటే ఉన్నారనే విషయం మరోసారి స్పష్టమైందన్నారు.