ఎప్ స్టీన్తో నాకు సంబంధం లేదు.. టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా వివరణ
లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్ స్టీన్తో తనకేం సంబంధం లేదని టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా తెలిపారు. ఎప్ స్టీన్ను ఎప్పుడూ కలవలేదని చెప్పారు. ఈ మేరకు ‘ఎక్స్’ లో ఒక ప్రకటన విడుదల చేశారు.