ఎములాడ దర్శన దందాలో ఏడుగురిపై కేసు : ఏఎస్పీ రుత్విక్సాయి

ఎములాడలో భక్తుల రద్దీని ఆసరాగా చేసుకొని.. స్వామివారి దర్శనం చేయిస్తామని భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఏడుగురు దళారులపై కేసు నమోదు చేసినట్లు వేములవాడ ఏఎస్పీ రుత్విక్​సాయి తెలిపారు.