ఎవరీ స్క్వాడ్రన్ లీడర్ ప్రియా శర్మ.. మిగ్-21కు తుది వీడ్కోలు పలికిన ఐఏఎఫ్ మహిళా పైలట్

భారత వాయుసేనలో మిగ్-21 ఫైటర్ జెట్ శకం ముగిసింది. ఎన్నో విజయాలు, ప్రమాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న మిగ్-21 యుద్ధ విమానానికి.. ఐఏఎఫ్ ఘనంగా శుక్రవారం వీడ్కోలు పలికింది. అయితే చివరిసారిగా మిగ్-21 యుద్ధ విమానాన్ని స్క్వాడ్రన్ లీడర్ ప్రియా శర్మ.. గాల్లో చక్కర్లు కొట్టారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అందరి దృష్టి ఆ మహిళా పైలట్ పైనే పడింది. ఇంతకీ ఈ ప్రియా శర్మ ఎవరు. ఆమెకు సంబంధించిన విషయాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.