రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీ టెట్) సెక్రటరీగా పనిచేస్తున్న ఏ.పుల్లయ్య డిప్యుటేషన్ గడువును ప్రభుత్వం మరో రెండేళ్ల పాటు పొడిగించింది.ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు