వరంగల్ లోని జయశంకర్అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ ఘటనలో బాధ్యులైన ఇద్దరు ఉద్యోగులను ఉన్నతాధికారులు శనివారం సస్పెండ్‌చేశారు. వరంగల్ లోని జూనియర్ అసిస్టెంట్సిద్ధార్థ, టెక్నికల్అసిస్టెంట్, ప్రశ్నాపత్రాల ఇన్ చార్జ్ రమేశ్‌తో పాటు మరో ఐదుగురు ఇన్సర్వీస్ఉద్యోగులు కూడా సస్పెండ్అయ్యారు.