ఏపీలో ఆ విద్యార్థులకు భారీ ఊరట.. రూ.10,600 కట్టక్కర్లేదు, కీలక ప్రకటన

AP Mbbs Students Fees Exemption Rs 10600: ఏపీలో ఎంబీబీఎస్ విద్యార్థులకు శుభవార్త. 2025-26 విద్యా సంవత్సరానికి కన్వీనర్‌ కోటాలో సీటు పొందిన వారికి యూనివర్సిటీ ఫీజు మినహాయింపు లభించింది. వైద్యారోగ్యశాఖలో పాలనా వేగాన్ని పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై పలు అంశాలపై అధికారులే నిర్ణయాలు తీసుకుంటారు. అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాతపరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇటు రాజస్థాన్‌ అధికారులు ఏపీలో సంక్షేమ పథకాలను పరిశీలించేందుకు పర్యటిస్తున్నారు.