ఏపీలో రైతులకు తీపికబురు.. రూ.3 లక్షలు రుణం తీసుకోవచ్చు, వడ్డీ 7శాతం మాత్రమే

AP Dairy Farmers Rs 3 Lakhs Loan: ఏపీలో పాడి రైతులకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పశు కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ (పీకేసీసీ) ద్వారా పశువుల సంఖ్యను బట్టి ఎలాంటి పూచీకత్తూ లేకుండా 7శాతం వడ్డీపైరూ.3 లక్షల వరకు రుణాలు తీసుకునే అవకాశం కల్పించారు. ఇలా తీసుకున్న రుణాన్ని ఏడాదిలోపు చెల్లిస్తే వడ్డీలో 3 శాతం రాయితీ కల్పిస్తారు.. రైతులు 4 శాతం వడ్డీ కడితే సరిపోతుంది. రాష్ట్రంలో సొంత భూమి లేదా కౌలు భూమి ఉన్న పశు పోషకులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు అర్హులు.