ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. ఉచితంగా ఇంటి పట్టాలు, సంక్రాంతి కానుకగా.. రెడీగా ఉండండి

Settipalli 2111 Beneficiaries Housing Plots: శెట్టిపల్లెలో దశాబ్దాల భూ సమస్యకు తెరపడింది! 2,111 పేద కుటుంబాలకు సంక్రాంతి కానుకగా పట్టాలు అందనున్నాయి. అక్రమార్కులకు చుక్కలు చూపించేలా భూనామ సంవత్సరం అంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన ప్రకటన చేశారు. న్యూ ఇయర్ వేళ 5 రకాల నిషేధిత భూములకు విముక్తి కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ రికార్డుల పరిశీలనతో అర్హులందరికీ న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.