ఏపీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పష్టం చేశారు. తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ అధ్యక్షతన బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ‘తెలంగాణ గొంతుల పై ఆంధ్రా ఇనుప బూట్లు ఇంకెంత కాలం?’ అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నాగేశ్వర్ మాట్లాడారు.