ఒడిశా నుంచి సైకిల్‌పై వచ్చిన ఫ్యాన్.. జగన్నాథుడి విగ్రహం కోసం చెప్పులు తీసేసిన హార్దిక్.. వీడియో వైరల్!

భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్టేడియంలోనే కాకుండా మైదానం బయట కూడా అభిమానుల హృదయాలను గెలుచుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక హార్ట్-టచింగ్ వీడియో హార్దిక్ తీరు మరోసారి దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులకి టచ్ అయ్యేలా చేసింది.