ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలి

ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్‌ ప్రసాదరావు అన్నారు. ఆదివారం పలు గ్రామాల్లో బీఎల్‌ఓలు ఓటర్లకు ప్రత్యేక నమోదు ఫారాలను అందించారు.