ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు భారీ శుభవార్త.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

రాష్ట్రంలో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక నుంచి ప్రతీ నెల 1వ తేదీనే వారి అకౌంట్లలో జీతాలు జమ చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం.. ఈ నెల నుంచే అమలు చేస్తూ.. వారి ఖాతాల్లో జీతాలు జమ చేశారు. ఇందుకోసం ప్రతీ నెల 25వ తేదీ లోగా బిల్లులు సమర్పించి.. నెలాఖరులోగా ఆడిట్ పూర్తి చేయాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.