కుక్క కరిస్తే రాష్ట్రప్రభుత్వాలదే బాధ్యత..ప్రతీ కుక్క కాటుకు భారీ ఫైన్:సుప్రీంకోర్టు

వీధికుక్కల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. ప్రజలను కుక్కలు కరిస్తే పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. ప్రతీ కుక్క కాటుకు రాష్ట్ర ప్రభుత్వాంలు భారీగా ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది.