కాంగ్రెస్లో చేరిన భీమారం సర్పంచ్

కొత్తగా ఎన్నికైన భీమారం సర్పంచ్ ఉష్కమల్ల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ సోమాజి గూడలోని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నివాసంలో కలిసి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.