కాంగ్రెస్ ను గెలిపించండి.. నిధులు తీసుకొస్తా : ఎమ్మెల్యే గడ్డం వినోద్

మున్సిపల్​ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపిస్తే నిధులు తీసుకొచ్చి, బెల్లంపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్​అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని 4, 29, 30, 31, 32వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.