కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.