కంపెనీ ఎండీగా నమ్మించి రూ.25 లక్షలు కొట్టేశారు..ప్రెస్ట్రీస్ ప్రోడక్ట్స్ కంపెనీ ఎండీకి టోకరా

ఓ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా నమ్మించి ఆ కంపెనీ అకౌంట్స్ మేనేజర్ నుంచి సైబర్ నేరగాళ్లు భారీగా డబ్బు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం..