కుమారుడికి తల్లి కిడ్నీ దానం

కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న 23 ఏళ్ల కుమారుడికి 65 ఏళ్ల తల్లి కిడ్నీదానం చేసి అమ్మ ప్రేమను చాటిచెప్పింది. కర్నూలు మెడికవర్‌ హాస్పిటల్‌లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. రోగి కోలుకోవడంతో సోమవారం డిశ్చార్జ్‌ చేశారు.