కామారెడ్డి జిల్లాలో మోస్తరు వర్షం

కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు మోస్తరు​ వర్షం కురిసింది. రాజంపేట మండలం ఆర్గొండలో 74 మి.మీ. వర్షపాతం నమోదైంది.