క్యాతనపల్లి ఘటనలో బీఆర్ఎస్ లీడర్ల రిమాండ్

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్​ చైర్​పర్సన్​ ఎన్నిక సందర్భంగా జరిగిన అల్లర్లలో రామకృష్ణాపూర్​ పోలీసులు ముగ్గురు బీఆర్ఎస్​ లీడర్లను అరెస్ట్​ చేసి రిమాండ్​కు పంపించారు. మేడిపల్లి సంపత్, బండారు సూరిబాబు, ముస్తఫాను ఆదివారం ఉదయం మంచిర్యాల మేజిస్ట్రేట్​ ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్​ విధించారు.