కార్పొరేటర్  భర్త హల్చల్.. కరీంనగర్ బల్దియాలో ఫర్నిచర్ ధ్వంసం

కరీంనగర్  నగరపాలక సంస్థలో 55వ డివిజన్ కార్పొరేటర్ గుగ్గిళ్లపు మంజుల భర్త గుగ్గిళ్లపు రమేశ్​ సోమవారం బల్దియా ఆఫీస్ లో పౌరసేవల ఆఫీస్ లోని  ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. నగరపాలక సంస్థలో ఎక్కడా లేనివిధంగా పేదవారికి ఒక్క రూపాయికే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.