కల్తీ నెయ్యితో ప్రసాదం మహాపాపం

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుడికి కల్తీ ప్రసాదాలను నివేదించి మహా పాపాలకు ఒడిగట్టిన పాపాత్ములపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.