కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి : సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. న్యాయ నిపుణుల సూచనల మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ సీబీఐకి లేఖ రాయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.