కుషాయిగూడలో 54 అడుగుల హనుమాన్ విగ్రహం ఆవిష్కరణ

కుషాయిగూడ మార్కెట్ సమీపంలో శుక్రవారం 54 అడుగుల భారీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. భక్తుల జయజయధ్వానాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం జరిగింది.