కేసీఆర్ ముందు భక్తిని చాటుకునేందుకు హరీశ్ ప్రయత్నం : కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు

కేసీఆర్ ముందు హరీశ్ రావు తన భక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని, అందుకోసమే సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌పై విష ప్రచారం చేస్తున్నారని వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు విమర్శించారు.