కేసీఆర్, హరీశ్ ఇలాకాలో గట్టి పోటీ ఇచ్చాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీశ్ రావు ఇలాకా అయిన మెదక్ లో తాను ఇంచార్జీ మంత్రిగా కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఇచ్చామని మంత్రి వివేక్ వెంకట స్వామి చెప్పారు.