కిస్మత్పూర్ డివిజన్ పరిధిలోని సేవాలాల్ మందిర నిర్మాణానికి చేయూత
కిస్మత్పూర్ డివిజన్ పరిధిలోని లంబాడీ తండాలో సేవాలాల్ మందిర నిర్మాణానికి చేయూతనిచ్చేందుకు కిస్మత్పూర్ మాజీ ఉపసర్పంచ్, బీజేపీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు నీరుడు శేఖర్ ముదిరాజ్ ముందుకొచ్చారు.