ఖానాపూర్ అభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరు

ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసిందని మున్సిపల్ మాజీ చైర్మన్ రాజురా సత్యం, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు దొనికేని దయానంద్, నిమ్మల రమేశ్ తెలిపారు