ఖమ్మంలో కుబేర స్కామ్..సినిమా తరహాలో అమాయకుల బ్యాంక్ అకౌంట్ల నుంచి. రూ.547 కోట్ల స్కామ్

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజరు పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఒక నిరుద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో విస్తుగొలిపే స్కామ్ బయటపడింది. ఇక్కడ తీగ లాగితే అంతర్జాతీయ స్థాయిలో రూ.547 కోట్ల విలువైన సైబర్ క్రైమ్​ వెలుగులోకి వచ్చింది.