ఖర్చుచేయని నిధులపై క్లారిటీ ఇవ్వండి!.. 15వ ఆర్థిక సంఘం ఫండ్స్‌పై వివరాలు కోరిన కేంద్రం

కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం రాష్ట్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు3 వేల కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని ఇటీవల పంచాయతీరాజ్‌శాఖ కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.