గోడకు మేకులు కొట్టొద్దన్నందుకు దాడి..వరంగల్ జిల్లా నర్సంపేట ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ హాస్టల్ లో ఘటన

వరంగల్ జిల్లా నర్సంపేట ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ లో స్టూడెంట్ల మధ్య గొడవ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం అర్ధరాత్రి స్కూల్ హాస్టల్రూమ్ ల్లోని గోడలకు ఇంటర్ స్టూడెంట్లు మేకులు కొడుతుండగా.. తమకు ఇబ్బందిగా ఉందని కింది ఫ్లోర్ లోని తొమ్మిదో తరగతి విద్యార్థులు అడ్డుచెప్పారు.