గోదావరి ఉగ్రరూపం..వెయ్యి ఎకరాల్లో నీట మునిగిన పంట పొలాలు

గోదావరి ఉగ్రరూపం దాల్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ప్రాణహితతో కలిసి ఉరకలెత్తుతోంది.