గ్యాంగ్ వార్స్, పేదరికం, ఐదేళ్లు దేశానికి దూరం.. 52 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్‌లో హైతీ అద్భుతం!

Haiti Football Team: ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) మెగా టోర్నీలో ఎన్నో అద్భుతమైన కథనాలు ఉన్నాయి. ఈసారి క్యూరాసావో, కేప్ వెర్డే వంటి చిన్న దేశాలు తొలిసారి వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయి చరిత్ర సృష్టించాయి. కానీ, వీటన్నింటికంటే అత్యంత స్ఫూర్తిదాయకమైన కథ హైతీ (Haiti) ఫుట్ బాల్ జట్టుదే.