జీ7 వేదికపై మోదీ సంచలన వ్యాఖ్యలు.. భారతీయుల మరణాలపై ఆందోళన

అమెరికా - ఇరాన్ యుద్ధ సమయంలో హార్మూజ్ జలసంధిపై తీవ్ర ఆంక్షలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఒమాన్ తీర ప్రాంతంలో ప్రయాణిస్తున్న భారతీయులున్న నౌకలను అమెరికా టార్గెట్ చేసింది. మూడు నౌకలపై మిస్సైళ్ల దాడి చేయగా అందులో ఉన్న ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్ వేదికగా జరిగిన జీ 7 సదస్సులో ఈ విషయాన్ని భారత ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఈ వివాదాల్లో భారతీయులు ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు.