గ్రూప్‌‌-1లో అక్రమాలు జరగలేదు.. హైకోర్టులో టీజీపీఎస్సీ వాదన

గ్రూప్‌‌–1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు సోమవారం విచారించింది. తెలంగాణ పబ్లిక్‌‌ సర్వీస్‌‌ కమిషన్‌‌(టీజీపీఎస్సీ) తరఫున అడ్వొకేట్‌‌ జనరల్‌‌ ఎ.సుదర్శన్‌‌రెడ్డి, అర్హత సాధించిన అభ్యర్థుల తరఫున దేశాయ్‌‌ ప్రకాశ్‌‌రెడ్డి వాదిస్తూ.. పరీక్షలు రూల్స్‌‌ ప్రకారం పారదర్శకంగా జరిగాయన్నారు.