గ్రూప్-2 ఉద్యోగాలకు మెదక్ అభ్యర్థులు ఎంపిక

ప్రభుత్వం ఆదివారం వెలువరించిన గ్రూప్ -2 ఫలితాల్లో మెదక్ జిల్లాకు చెందిన ఇద్దరు అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. పాపన్నపేట మండలం అబ్లాపూర్ గ్రామానికి చెందిన బాయికాడి సుష్మిత డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు ఎంపికయ్యారు.