గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తల అరాచకం : కేటీఆర్

కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికారం తలకెక్కిందని, ప్రజాప్రతినిధులను చంపేస్తామంటూ బరితెగించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.