చిట్టి తల్లి బతకాలంటే.. రూ. 30 లక్షలు కావాలి!

పుట్టినప్పటి నుంచే చిన్నారి మాయదారి జబ్బుతో బతుకు పోరాటం చేస్తోంది. ఐదేండ్లుగా ఆర్థిక కష్టాలు వచ్చినా కానీ.. చిన్నారి ప్రాణాలను కాపాడుకుంటున్నారు నిరుపేద తల్లిదండ్రులు. చిన్నారి జబ్బు శాశ్వతంగా నయం కావాలంటే రూ.30 లక్షలు అవసరమవుతాయి.