చేతులు జోడించి వేడుకుంటున్నా...ప్రజల దగ్గర తలదించుకునే పరిస్థితిని తీసుకురావద్దు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

‘జనసేన ఐడియాలజీ గడిచేకొద్దీ విస్తృతంగా కలుపుకునే ఐడియాలజీ తప్పా వేరు చేసే ఐడియాలజీ కాదు.దానికి ఉదాహరణ గానే ఇవాళ మీరంతా ఇక్కడ ఉన్నారు.అంటే ఈ భావజాలానికి ఎంత బలం ఉండి ఉండాలి.ప్రాంతీయ దృక్పథంతో నేను పార్టీ పెట్టలేదు. జాతీయ దృక్పథంతో ప్రాంతీయ పార్టీ పెట్టాలి అనుకుని పెట్టాను. సలసల రక్తం మరిగే యువతకి ఇది ఒక వేదిక కావాలి అని పెట్టాను.’అని జనసేన పార్టీ అధినేత,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.మంగళగిరిలో జనసేన 'పదవి - బాధ్యత' కార్యక్రమంలో జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు దాదాపు 4000 మంది పదవుల్లో ఉన్నారు అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిది కాదు, మన భావజాలం యొక్క శక్తి, మన పోరాట పటిమ. ఒక వ్యక్తిని మనం ఎలా అంచనా వేస్తాం! గెలుపులో, సుఖాల్లో అంచనా వేయలేం. ఓటమిలో ఎలా నిలబడతాడు అనే దానిపైన అంచనా వేయగలం’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు., News News, Times Now Telugu